Jump to content

pole

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కంభము, బొంగు.

  • he pushed the boat along with a pole ఆపడవను గడ వేసి తోసినాడు.
  • the bag was borne by two men on a pole ఆ మాటను యిద్దరు దండె కర్రను మోసుకొని పోయిరి.
  • these two things are not alikethey are far as the pole s asunder ఆ రెండు సమానములు కావు.
  • కాశి రామేశ్వరమువలె వున్నవి.
  • the pole of carriage నొగ.
  • the pole of a palankeen పల్లకి దండె.
  • tent poles గుడారపు బొంగులు in measuring అయిదున్నర గజమునేల.
  • asquare pole of land వొక గుండభూమి.
  • the north pole ఉత్తరధ్రువము.
  • from pole to poleసర్వత్ర, నాలుగుతట్లా, లోకమంతా, యావద్భూమండలమందు.
  • the south pole దక్షిణధ్రువము. a pole with a hook to pull down branches దోటి

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pole&oldid=940749" నుండి వెలికితీశారు