portion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, భాగము, పాలు, అంశము a marriage portion ఉంకువ.
- a very small portionof the wood was burnt ఆ కొయ్యలో కొంత లెక్క కాలినది.
- In Telugu literature a small portion is modern తెలుగు విద్యలో కొంత భాగము నవీనము.
క్రియ, విశేషణం, భాగించుట, పంచుట.
- he portion ed his daughter richly కూతురికినిండా రూకలు పెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).