pounce
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, for paper పిండి అనగా కాకితము వూరకుండా చల్లే వొక విధమైన బంక యొక్క పిండి.
- a birds pounces పక్షి గోళ్లు.
- the pounce fish or cuttle కండుబయిచేప.
క్రియ, నామవాచకం, తన్నుకొని పోవుట.
- the hawk pounced on the sparrow ఆ డేగపిచ్చికను తన్నుకొనిపోయినది.
- the cat pounce d on the rat పిల్లి యెలుక మీద దూరినది.
- to pounce paper కాకితము మీద పిండి చల్లుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).