preference
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఉత్తమము, ముఖ్యము, శ్లాఘ్యము, మేలు, వాసి.
- they shewedtheir preference of water over wine సారాయి కంటే నీళ్ళే తమకు విశేషమనేదిగాఅగుపరిచినారు.
- he shewed no preference of his relations over others యితరులకంటే తన బంధువులను అధికముగా చూడలేదు.
- Damayanti gave the preference to Nala దమయంతి నలుణ్ని వరించినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).