preserve
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కాపాడుట, రక్షించుట, పోషించుట, భద్రముచేసుట.
- God preserve your majesty దేవుడు తమ్మును రక్షించుగాక.
- he preserved silence మౌనముగా వుండెను.
- they preservethis in memory దాన్నిజ్ఞాపకము పెట్టుకొన్నారు.
- she preserved the fruit in honey ఆపండ్లను మురిగిపోకుండా తేనెలో వేసి పెట్టినది.
నామవాచకం, s, Preserves or fruits preserved కుళ్ళిపోకుండా చక్కెరలో గాని తేనెలో గాని పక్వముచేసి పెట్టిన పండ్లు, మిఠాయి.
- preserve in pickle వూరుగాయ.
- or park for wild animals (See on Park.) ఉద్యానవనము వేడుకకు మృగములను పెంచే తోట.
- కుళ్ళిపోకుండా
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).