private

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, రహస్యమైన, ఏకాంతమైన, సొంతమైన.

  • private individuals సర్కారు యిలాకా లేనివాండ్లు.
  • private servants సొంత నౌకరులు.
  • private mark సంకేతమైన గురుతు he was in private clothes సొంత వుడుపును వేసుకొని వుండినాడు.
  • అనగా సర్కారు వుద్యోగమునకు లాయఖైన వుడుపును వేసుకోలేదని భావము.
  • a private gentleman స్వతంత్రుడు,సేవకా వృత్తిలేని దొర.
  • one officer and ten private s వొక దొర, పదిమంది బంట్లు, పదిమంది ఖాసాలు, సోజర్లున్ను.
  • they did this in private దీన్ని రహస్యము గా చేసినారు.
  • he lives in private ఏకాంతము గా వున్నవాడు.
  • the private parts of the corpse were coveredwith a cloth ఆ పీనుగ యొక్క మానము వొక గుడ్డ తో కప్పి వుండినది.
  • the Governor madea private visit to the fort గవనరు కోటకు వొంటిగా పోయినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=private&oldid=941269" నుండి వెలికితీశారు