production
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఫలము, ఉత్పత్తి.
- this is a curious production యిది వింతైనది.
- after theproduction of the money రూకలు తెచ్చి చూపిన తరువాత.
- the productions of the earthభూమిలోఅయ్యేవి.
- the productions of nature ప్రపంచములో పుట్టే వస్తువులు, ఈశ్వర సృష్టి.
- vegetable productions చెట్లు, చేమలు.
- silk is an animal production పట్టు, పురుగులోపుట్టేటిది.
- thatbook is a remarkable production అది వింతైన గ్రంథము.
- a literary production గ్రంథము, ప్రబంధము.
- the productions of art మనుష్య నిర్మితమైన వస్తువులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).