profound

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, గంభీరమైన, అగాధమైన profound grief అతివ్యాకులము.

  • with profound silence మిక్కిలి నిశ్శబ్దముగా.
  • a profound treatise అతి గూఢార్థముగల గ్రంథము.
  • a profound scholar అతి పండితుడు.
  • profound darkness గాఢాంధకారము.
  • or humble అతిదీనమైన, వినయమైన.
  • he stated this with profound submission అతి వినయ విధేయముగా మనివి చేసుకొన్నాడు.
  • profound hypocrisy అతికపటము.

నామవాచకం, s, లోతు, అగాధము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=profound&oldid=941362" నుండి వెలికితీశారు