quantity
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, పరిమాణము, మొత్తము మాత్రము.
- twice the quantity రెండింతలు, ద్విగుణము.
- as quantity of blood శానా నెత్తురు.
- what quantity of cotton ? యెంత మాత్రము దూది, యేపాటి దూది.
- the metals were in different quantities ఆ లోహముల యొక్క మాత్రము దూది, యేపాటి దూది.
- the metals were in different quantitiesఆ లోహముల యొక్క మొత్తము హెచ్చు తక్కువగా వున్నది.
- a great quantity విస్తారము.
- a large quantity of salt విస్తారము వుప్పు.
- In this book there is a great quantity of Sanscrit యీ గ్రంథములో సంస్కృతము మెండుగా వున్నది.
- a certain quantity of waterకొంచెము నీళ్లు.
- a small quantity కొంచెము.
- In poetry మాత్ర, అనగా ఛందస్సులో లఘువుగురువు వీటిలో వచ్చే మాత్ర.
- these two vowels are of different quantities యీ రెండు అచ్చులకున్ను మాత్రలు భేదముగా వున్నవి.
- these two vowels are of the same quantity యీ రెండు అచ్చులు సమమాత్రలుగా వున్నవి.
- false quantities గణభంగము, మాత్రా భంగము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).