quarter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a fourth part నాలుగో భాగము, కాలు, పాతి, పాదము.
- a quarter of a rupee కాలు రూపాయి, పావులా.
- quarter of a year మూడు నెలలు.
- three quarters ముక్కాలు,ముప్పాతిక.
- half a quarter రెండణాలు.
- a force quarter of mutton ముందరిజబ్బ.
- a hind quarter ofmutton తొడ.
- a quarter of a year ఋతువు మూడు నెలలు.
- once a quarter మూడేసి నెలలకువొక పర్యాయము.
- In the summer quarter గ్రీష్మ ఋతువులో.
- a Lac and a quarter (125000)సపాదలక్ష.
- or region దిక్కు.
- In the southern quarter దక్షిణ దిక్కున.
- In these quartersయిక్కడ, యీ ప్రాంతములో.
- In all quarters సర్వత్ర.
- the quarter of a ship వాడ యొక్క వెనకటిమూలలు, పిరుదులు.
- the four quarters of the earth నాలుగు ఖండములు, అనగాEurope, Asia, Africa and America.
- A station for soldiers స్థలము, బస,విడిది.
- he appointed this soldier quarters in my house యీ సిఫాయికి నా యింట్లోస్థలము నియమించినాడు.
- he came to my quarters నా బసకు వచ్చినాడు, యిది దండు భాష.
- head quarter సేనాధిపతి యొక్క మొకాము.
- the head quarters returned to Madrasసేనాధిపతి మళ్లీ పట్నానికి వచ్చి చేరెను.
- a division of a town పేట, ప్రదేశము.
- the army went into winter quarters ఆ దండు చలికాలానికి వొక చోట పోయి దిగినది.
- he took up his quarter in my house మా యింట్లో దిగినాడు.
- they lived at free quarters in my house మా యింట్లో జోరావరిగా వచ్చి కూర్చున్నారు.
- he gave them quarter వాండ్లకు స్థలము యిచ్చినాడు.
- In this battle they gave no quarter యీ యుద్ధములో చిక్కినవాణ్ని చంపినారు గాని ప్రాణముతో పట్టుకోలేదు.
- to give quarter మన్నించుట.
- to cry for quarter చంపవద్దని మొరబెట్టుట.
- Quarter quarter !! మన్నించు, మన్నించు.
- to offer quarter మన్నిస్తాననుట.
- they were at close quarters with the enemy శతృ సేనకున్ను వాండ్లకున్ను చెయిచెయి కలిసినది.
- a measure of eight bushels యెనిమిది తూములు.
- at dice quatre చౌ.
- quatre-ace చౌవంచ.
- in heraldry చిహ్నము.
- quarter deck వాడవెనకటితట్టుయొక్క పై దళము.
- quarter gallery వాడ యొక్క పై దళము.
- quarter gallery వాడ యొక్క పిరుదులు.
క్రియ, విశేషణం, నాలుగు భాగములుగా చేసుట, నాలుగు పాళ్ళుగా చేసుట, చోటిచ్చుట,వుంచుట.
- he quartered his troops here తన దండును యిక్కడ పెట్టినాడు.
- in heraldryధరించుట.
- he quartered a lion in his coat of arms అతనిది సింహ ముద్ర.
- the chief of Vencataghery quarter a dagger in his coat of arms వెంకటగిరి వారిది కటారిముద్ర.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).