raw
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, not cooked పచ్చి, వండని, అపక్వమైన.
- raw rice బియ్యము
- not spun or twisted వడకని, పేనని.
- raw silk పదును చేయని పట్టునూలు.
- chilly చలిగా వుండే, జిల్లుమనివుండే, అతిశీతలమైన.
- bate of skin తోలుదోగిన.
- my hand is raw నా చెయ్యితోలు దోగిపోయినది.
- Ignorant మూఢుడైన, బేలఅయిన a raw commander అనుభవములేని సేనాధిపతి.
- not ripe కాయగా వుండే, పండని.
- a raw hide పదును చేయని తోలు.
- rawbrick పచ్చి యిటికె రాయి.
- raw brandy నీళ్లు కలపని బ్రాంది సారాయి.
- a raw stomach అజీర్ణము, అగ్నిమాంద్యము.
- raw bones ( that is ) a mere skeleton ఎముకలగూడు గా వుండేవాడు, బక్కచిక్కినవాడు.
- a raw head తోలు కొట్టుకొని పోయిన తల.
- a raw wound పచ్చి పుండు, పచ్చి గాయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).