reasonable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, జ్ఞానముగల, తెలివిగల, న్యాయమైన, తగిన, యుక్తమైన,యోగ్యమైన.
- a reasonable man న్యాయస్థుడు.
- man is a reasonable creature మనుష్యులు తెలివిగలవాండ్లు, వివేకము గల వాండ్లు.
- reasonable beings మనుష్యులు.
- he paid a reasonable sum forit దానికి తగు బాటి వెల యిచ్చినాడు.
- అనుభావిష్యతే.
. బుద్ధిగల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).