reel
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a frame to wind yarn on పరిటె.
- a kind of dance వొక విధమైననాట్యము.
క్రియ, విశేషణం, in spinning or weaving నూలును పరిటెన చుట్టుట. క్రియ, నామవాచకం, to stagger తూలుట, తూలిపడుట, సోలుట, సోలిపడుట.
- the ship was recling in the storm గాలి కి వాడ యిటు అటు వూగులాడుతూ వుండెను.
- he came reeling down the street వీధి లో సొక్కి సోలిపడుతూ వచ్చినాడు.
- the earthreeled భూకంపము కలిగినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).