release

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, విడుదల చేసుట, విడిచిపెట్టుట, విముక్తి చేసుట, విమోచనము చేసుట.

  • he release d the prisoners కయిదీలను విడిచిపెట్టినాడు he release d me from theobligation నాకు ఆ బుణ విముక్తి చేసినాడు.
  • whe she release d my hand అది నా చెయ్యి ని వదిలినప్పుడు.

నామవాచకం, s, విడుదల, నివృత్తి.

  • her death was happy release అంతమట్టుకు చచ్చిసుఖపడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=release&oldid=942429" నుండి వెలికితీశారు