salute
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, దండము పెట్టుట, నమస్కరించుట, వందనము చేసుట.
- we salute you దీవి స్తిమి, దీవించినారము.
- or to kiss ముద్దుపెట్టుకొనుట.
- the ship saluted the fort వాడ కోటకు మర్యాదచేసినది అనగా కోట వద్దికివచ్చి వాడలో ఉండే వాండ్లు మర్యాదకుగాను పిరంగులు కాల్చినారు.
- as soon as his voice saluted their ears శ్రవణానందముగా వాడి గొంతును వినగానే.
నామవాచకం, s, దండము, వందనము, నమస్కారము, మర్యాద.
- the ship fired a salute on leaving the fort కోట దగ్గిరనుంచి బయిలుదేరిపొయ్యేటప్పుడు మర్యాదకోసరమై కొన్ని పిరంగులు కాల్చి వాడ పోయినది.
- a kiss ముద్దు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).