search
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వెతుకుట, పరిశోధించుట.
- I searched the dictionary for his word నిఘంటువులో ఈ మాటను వెతికినాను.
- they searched the house for him వాణ్ని ఆ ఇంట్లోనే వెతికినారు.
- they searched the river for his body or they searched for his body in the river ఆ పీనుగ కోసమై యెట్లో దేవులాడినారు.
- the police searched the thief ఆ దొంగ వద్ద ఏదైనా వున్నదా అని వెతికి చూచినారు.
- they searched for the thief ఆ దొంగను వెతికినారు.
- he searched into the matter ఆ వ్యవహారమును పరిశోధించినారు.
- they searched out a proper man తగిన మనిషి వొకడు కావలెనని వెతికినారు.
నామవాచకం, s, enquiry, seeking, విచారణ, విమర్శ, పరిశోధన, వెతకడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).