Jump to content

seclude

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to set apart ప్రత్యేకముగా ఉంచుట, ఏకాంతముగాఉంచుట, దాచుట.

  • the Musulmans seclude their wives తురకలు పెండ్లాలనురాణివాసములో పెట్టుతారు.
  • he secluded himself ఏకాంతవాసిగా ఉండినాడు.
  • he secluded his children తన పిల్లకాయలను పరులతో సహవాసము లేకుండా పెట్టి పెట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seclude&oldid=943673" నుండి వెలికితీశారు