Jump to content

secrete

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to keep private దాచుట.

  • he secreted the letter జాబును మరుగు పరిచినాడు.
  • he secreted himself వాడు దాగినాడు.
  • to secern or separate పరిణమింపచేసుట, కలగచేసుట, ప్రత్యేకముగా చేసుట, తినే ఆహారము రక్తమాంసముల మూత్రకఫస్వేదోర్ణ నిర్యాసాధులుగా పరిణమిమచేటట్టు చేసుట.
  • serpents secrete venom out of food పాము తినే ఆహారములోనుంచి దాని విషము కలుగుతున్నది.
  • the udder secretes milk పొదుగులో పాలు వుద్భవిస్తున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=secrete&oldid=943688" నుండి వెలికితీశారు