several

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కొన్ని, కొందరు, వేరేవేరే.

  • on three several occasions అప్పుడప్పుడు మూడు తరుణములలో.
  • several points in this case ఈ వ్యాజ్యములోకొన్ని విషయములు.
  • she washed the rice in several waters ఆ బియ్యమునువేరేవేరే నీళ్లు పోసి శానామాట్లు కడిగినది.
  • several kinds of cloth నానావిధమైన గుడ్డలు.
  • several people believe this దీన్ని కొందరు నమ్ముతారు.
  • the several points in this case ఈ వ్యాజ్యము లో ఆ విషయములు.
  • this book gives the words with the several meanings ఈ పుస్తకము లో ఆయా శబ్దములున్నువాటి వాటికి వుండే అర్థము లున్ను వున్నవి.
  • he lived in a several house ప్రత్యేకమైన వొక ఇంట్లో వుండినాడు.
  • (ఇది పురాతన ప్రయోగము. )

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=several&oldid=943927" నుండి వెలికితీశారు