skeleton
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, కంకాళము, యెముకల వర్రు, మాంసము లేకుండా వుండే వట్టి యెముకల గూడు.
- that horse is a mere skeleton ఆ గుర్రము వట్టిఎముకలగూడుగా వున్నది.
- I am now a mere skeleton నేను నిండా శుష్కించివున్నాను.
- a walking skeleton or lean man నడపీనుగ, అనగా బక్కచిక్కినాడు.
- he is reduced to mere skeleton వాడు సన్ననూలు వడికినాడు.
- a skeleton of a grammar వ్యాకరణ సంక్షేపము.
- the skeleton of a regiment పటాళము యొక్కమూలాధారము, అనగా బంట్లులేకుండా నిలిచిన సరదార్లు.
- a skeleton key తాలం చెవితో కాకుండా బీగము తీసే యినుపకమ్మి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).