solely
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, మాత్రము, కేవలము.
- solely for that అందుకే, అందున గురించి మాత్రము.
- they paid the money solely to him ఆ రూకలు అతనికే యిచ్చినారు.
- they live solely on rice వాండ్లు అన్నము తప్ప మరేమి తినేది లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).