some
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, కొన్ని, కొంత, కొంచెము, కాస్త.
- gave him some food వాడికి కాస్త ఆహారము యిచ్చినారు.
- some distance off కొంచెము దూరములో.
- some of these books యీ పుస్తకములలో కొన్ని.
- some of them వాండ్లలో కొందరు.
- he bought some land వాడు కొంత భూమిని కొన్నాడు.
- he kept some and sold some కొన్ని పెట్టుకొన్నాడు, కొన్ని అమ్మివేసినాడు.
- some two hundred years ago యిన్నూరు మున్నూరూ యేండ్లకు మునుపు.
- some ten miles నాలుగైదు కోసులు.
- give me some water కొంచెము నీళ్లు యియ్యి.
- somebody mayhave said so యెవరైనా అట్లా చెప్పివుందురు.
- he thinks himself somebody తానే గొప్ప అనుకొన్నాడు, హెచ్చనుకొన్నాడు.
- some one told him వాడితో యెవడో వొకడు చెప్పినాడు.
- he is a man of a learning వాడు కొంతమట్టుకు విద్యగలవాడు.
- some personsకోందరు.
- some went and some remain కొందరు పోయినారు, కొందరు వున్నారు.
- a town of some size కొన్నాళ్ళకు తర్వాత, కొంతసేపటికి తర్వాత.
- some person or other, some one or other, somebody or other యెవడో, యెవరో, యెవతో.
- in some book or other యేదో ఒక పుస్తకములో.
- there is some mischief or other brewing యేదో వొక కిల్బిషమువున్నది.
- in some way or other యెట్లాగైనా.
- in some place or other యెక్కడనో వొక చోట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).