Jump to content

spice

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, సంబారము, మసాలా.

  • without the least spice of anger కోపమనే వాసన లేకుండా, కోపమనే పొళుకువ లేకుండా.
  • he has not a spice of sense వాడికి రవంతైన తెలివి లేదు.

క్రియ, విశేషణం, సంబారము చేర్చుట, మసాలా వేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spice&oldid=944952" నుండి వెలికితీశారు