spiritual
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, immaterial, not bodily అశరీరమైన, విదేహియైన,నిరాకారమైన.
- a spiritual being దివ్యపురుషుడు, పరమ పురుషుడు.
- intelligences దేవతలు మొదలైన వాండ్లు.
- spiritual body సూక్ష్మ శరీరము.
- he appeared in aspiritual form అశరీరియై అగుపడ్డాడు.
- the spiritual affections జ్ఞానేంద్రియములు.
- mentalమానసికమైన.
- spiritual exercises మానసిక వ్యాపారములు, అనగా జపము, చింతన మొదలైనవి.
- spiritual instruction ఆత్మబోధ. ఆధ్యాత్మికము
- spiritual enjoyment జ్ఞానానందము, పరమానందము.
- spiritual blindness అవివేకము, బుద్ది జాడ్యము, మాయ, అజ్ఞానము.
- spiritual gifts యీశ్వర కటాక్షము వల్ల కలిగిన సద్గుణములు.
- spiritual teacher or adviser జ్ఞాన మార్గమును బోధించే గురువు.
- spiritual knowledge పరమాత్మజ్ఞానము, వైదికజ్ఞానము, పరలోక సాధకమైన జ్ఞానము.
- the spiritual eye దివ్యచక్షువు.
- (Bhagavad Gita. XI. 8.) జ్ఞానదృష్టి.
- not temporalఐహికము కాని.
- (Droz.) పారమార్ధికమైన, ఆత్మస్వరూపమైన.
- the spiritual power is separate from the temporal power గురువు యొక్క అధికారమువరు రాజాధికారము వేరు.
- spiritual persons; that is monks, friars &c.
- గురువులు, సన్యాసులు, బైరాగులు.
- a spiritual guide or father confessor గురువు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).