Jump to content

sport

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఆట, ఆట్లాట, లీల, కేరణము, క్రీడ, వేడుక, వినోదము.

  • he made us good sport మేము పకాపక నవ్వేటట్టు చేసినాడు.
  • sports of the fieldవేట.
  • the jester came there to make sport నవ్వించడానికి హాస్యగాడువచ్చినాడు.
  • mockery ఎగతాళి, పరిహాసము.
  • he told it me in sport but I believed him వాడు ఎగతాళిగా చెప్పిన దాన్ని నేను నమ్మినాను.

క్రియ, నామవాచకం, ఆట్లాడుట, గంతులువేసుట, ఉల్లసించుట.

  • this was his sporting, name (or alias) యిది వాడికి ముద్దుపేరు.
  • meaning to hunt or shoot వేడుటాట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sport&oldid=945043" నుండి వెలికితీశారు