spot
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a blot చుక్క, బొట్టు.
- a natural spot మచ్చ, పొడ.
- a mark made by discoloration మరక, కర.
- a disgrace కళంకము,అవమానము.
- a place స్థలము, ప్రదేశము.
- a spot of land కొంత భూమి.
- an empty spot బయలు.
- the fatal spot చావ వలసిన స్థలము, చచ్చినస్థలము.
- on the spot తక్షణమే, అప్పుడే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).