చుక్క

విక్షనరీ నుండి
చుక్కలుగా కారుతున్న నీరు.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. నీరు మొదలగువాని బిందువు.
  2. ఆకాశాన మెరిసే నక్షత్రము.
  3. నుదుటి మీద ధరించే బొట్టు.
  4. శుక్రుడు.
నక్షత్రము - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అది స్త్రీ తిలకము
  • భోజనమునకు ముందుగాగాని ఆహుతిచేయడమునకు ముందుగాగాని అన్నములో నేతి చుక్క వేయడము
  • రక్తపు చుక్క లేని మొహం
  • బూరెల బుగ్గమీదున్న దిష్టి చుక్క

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చుక్క&oldid=954378" నుండి వెలికితీశారు