Jump to content

తోకచుక్క

విక్షనరీ నుండి
తోకచుక్క

తోఁకచుక్క

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • తోకచుక్కలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మంచు,దుమ్ము శాతము ఎక్కువగా ఉన్న సూర్యకుటుంబములోని అతి చిన్న వస్తువు తోకచుక్క ఇది సూర్యినికి దగ్గరగా వచ్చినపుడు దీనిలోని మంచు ఆవిరి కాగా ఆవిరి,దుమ్ము తోకలాగ ఏర్పడి సూర్యుని ప్రకాశములో నక్షత్రంలా మెరుస్తూ కనిపిస్తుంది కనుక ఇది తోక ఉన్న చుక్క అయ్యింది.=ధూమకేతువు

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తోకచుక్క&oldid=966070" నుండి వెలికితీశారు