దుమ్ము

విక్షనరీ నుండి
దుమ్ము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

'దుమ్ము అంటే తేలికైన మెత్తటి మట్టి=దుమారము/ఎనిక/ ధూళి

దుమారము,... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఎముక(bone)
సంబంధిత పదాలు
  1. ధూళి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • దుమ్ము మొ.వి లేకుండ చేయుటకు ధాన్యమును గాలి వీచునపుడు కొంత ఎత్తుననుండి చేటలతో మెల్లగా క్రిందకి విడుచుచుండుట
  • మాంసం తింటామని దుమ్ములు మెడగట్టుకుంటామా!
  • వానినోట్లో దుమ్ముకొట్టిరి
  • దుమ్ముదులుపుతాను

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దుమ్ము&oldid=955630" నుండి వెలికితీశారు