stall
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, for cattle కొట్టము, దొడ్డి.
- for a horse స్థానము.
- in this stable there are eight stalls యీ లాయములో యెనిమిది గుర్రాలుకట్టేటందుకు యెనిమిది అంకణములు వున్నవి.
- a bench or form where any thing is set to sale అంగడి.
- he hired a stall in the marketఅంగడి వీధిలో వాడు వొక అంగడిని బాడిగెకు తీసుకొన్నాడు.
- a carpenters stall వడ్లవాడిదొడ్డి.
- a fishmongers stall చేపలంగడి.
- a book stall పుస్తకాలుపెట్టి అమ్ముకొనేచోటు.
- the seat of a dignified clergyman in the chair గొప్పపాదిరిగారికి గుడిలో నియతముగా వుండే ఆసనము, యీ ఆసనములుగల వారికి మాన్యములు గలవు.
- a stall for the finger అంగుళి రక్షకము,వేలికి తొందర లేకుండా దూర్చి పెట్టే గొట్టము.
క్రియ, విశేషణం, చేతి మేతవేసి కాపాడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).