కొట్టము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ./ యు. దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గొడ్లకొట్టము/ పశువులకొరకు వేసిన పందిరి/ పసులు లోనగువాని గట్టెడు చోటు.
- నృత్యవిశేషము.
- దుర్గము, కోట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దుర్గము, కోట. - "పట్టంబు గట్టించి ప్రభుబండరంగు, బంచిన సమత్త పడువతో బోయ, కొట్టంబులన్రెండుగొణి వేంగినాణ్టిం, గొళల్చి యా త్రిభువనాంశకుశబణ నిల్పి." [అద్దంకిశాసనము]