standard
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, an ensign ధ్వజము, కొడి, జండా.
- among the old Rajas the umbrella was the standard పూర్వీకపు రాజులలో ఛత్రమురాజచిహ్నముగా వుండినది.
- he erected the standard of rebellion తిరగబడ్డాడు, యెదిరించినాడు.
- a settled rate నిర్ణయము, నిష్కర్ష,ప్రమాణము, దిట్టము, మట్టు, కొలత.
- a test or criterion పరీక్ష.
- as model మచ్చు.
- the Amaram is the perpetual standard of reference regarding Sanscrit words సంస్కృత శబ్ధములకు ప్రమాణముగా అమరోదాహరణమును పదేపదే చూచుకొంటారు.
- this gold is very good but it does not reach the standard యిది మంచిబంగారేగాని నికరమైనదికాదు, మచ్చుకు నిలవలేదు.
- this piece of gold is the standard యిదిమచ్చుకడ్డి.
విశేషణం, ప్రమాణముగా వుండే.
- a standard book లక్షణ గ్రంథము.
- standard novels లక్షణ కావ్యములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).