ధ్వజము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
ధ్వజములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- కేతనము / టెక్కెము / ధ్వజము / పతాకము / బావుటా / వైజయంతి
- నానార్థాలు
- టెక్కపుకంబము=జండా కర్ర(flag post)
- గురుతు(symbol)
- మగగుఱ్ఱి(penis
- గర్వము(proud)
- లల్లూమ్మువాడు(toddy seller)
- సంబంధిత పదాలు
ధ్వజస్థంభము, ధ్వజారోహణము, కపిధ్వజము, కపిధ్వజుడు, ధ్వజ్జవరోహణము.
- వ్యతిరేక పదాలు