steam
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఆవి, ఆవిరి.
- flour boiled by steam ఉప్పినపిండి,పిట్టు.
- cakes boiled in steam వాశనకుడుములు, ఇడ్డేన.
- a steam ship పొగవాడ.
- a steam carriage పొగబండి.
- a steam engine పొగవల్ల ఆడే యంత్రము.
క్రియ, నామవాచకం, ఆవిరి లేచుట.
- a steaming dish of rice పొగలులేస్తూ వుండే అన్నము.
- in cold weather the lakes steam చలికాలములోగుంటలలో ఆవిర్లులేస్తవి.
- they steamed from Madras to Calcutta పట్టణములో నుంచి బంగాళాకు పొగ వాడ యెక్కిపోయినారు.
క్రియ, విశేషణం, to boil in steam వాశనమీద పచనము చేసుట, ఉప్పుట.
- steamed rice ఉప్పుడు బియ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).