steel
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఉక్కు.
- a steel for striking fire చెకముకి రాయినితట్టే వుక్కుబిళ్ల.
- flint and steel రాయిన్ని యినుమున్ను.
- a swordఖడ్గము.
- a butchers steel కటికవాని ఆకురాయి.
- medicine so calledఇనుపతుప్పుతో చేశే వొక ద్రావకము.
క్రియ, విశేషణం, to change into steel ఉక్కుగా చేసుట.
- to make hard or firm కఠినముగా చేసుట.
- he steeled the iron ఆ యినుమునువుక్కుచేసినాడు.
- this steeled his heart యిందువల్ల వాడి మనసు రాయిఅయిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).