string
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a slender rope తాడు, దారము.
- strings in a mango పీచు.
- in a tamarind ఉట్లు.
- a bow string నారి, అళ్లె.
- the fiddle string పిడీలుయొక్క సరము.
- a string of beads సరము.
- a string of flowers పుష్పసరము.
- a string of stories కథల వరస.
- this stretched her heart-strings యిది దాని మనసులో గాలముగా నాటినది.
- his heart strings are breaking వాని గుండెలు పగులుతున్నవి.
- he is always harping on the same string వాడికి యే వేళా అదేపాట, వాడికి యే వేళా అదే లోకము.
- the naval stringనాభి నాళము.
- he has two strings to his bow వాడికేమి అది తప్పితే దాని అబ్బగా మరి వొకటి వున్నది, ఆ యుక్తి తప్పితే మరి వొక యుక్తిగా వున్నది.
క్రియ, విశేషణం, to prepare a fiddle పిడీలుకు నరాలు వేసుట.
- to file on a string కూర్చుట, గుచ్చుట.
- to string pearls ముత్యాలు కూర్చుట he strung several stories together కొన్ని కథలను మాలికగా చేర్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).