Jump to content

దారము

విక్షనరీ నుండి
ఉన్నిదారపు వుండలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నూలును పురిపెట్టి సన్నగా అల్లిన త్రాడు=నులిత్రాడుశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నూలిత్రాడు.బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
నానార్థాలు
  1. నూలు
  2. సూత్రము
సంబంధిత పదాలు
  1. పట్టుదారము
  2. రంగుదారము
  3. దారపుకండె
  4. దారపు ఉండ.
పర్యాయ పదాలు
అంశువు, ఖాత్రము, తంతు, త్రాడు, పేట, పోగు, పోచ, ప్రోగు, బొందు, ష్టథుమము, సరిత్తు, సూత్రము.తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒకపాటలో పద ప్రయోగము: "పూల దండ లో దారము దాగుందని తెలుసు ..... "

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=దారము&oldid=955535" నుండి వెలికితీశారు