supreme
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, highest, chief, principal ప్రాధాన్యమైన, సర్వశ్రేష్టమైన, ముఖ్యమైన, పరమ.
- God is supreme దైవమే విభువు.
- in logic he is supreme తర్కములో అతనికంటే వేరే లేడు.
- God is the supreme ruler దేవుడే సర్వారక్షకుడు.
- thesupreme Government అన్నిటికీ గొప్పగా పరమాత్ముడు.
- the supreme Government అన్నిటకీ గొప్పగా వుండే ప్రభుత్వము.
- the supreme court పెద్ద న్యాయసభ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).