surprise
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, wonder suddenly excited అద్భుతము, ఆశ్చర్యము, వెరుగు.
- this was a complete surprise ఇది అతిచోద్యము.
- to the surprise of allఅందరికీ వింతగా అందరు ఆశ్చర్యపడేటట్టుగా.
క్రియ, విశేషణం, to astonish ఆశ్చర్యపరుచుట, భ్రమింపచేసుట.
- this surprised them యిదీ వాండ్లకు ఆశ్చర్యమైనది.
- I surprised him వానికి ఆశ్చర్యమైనది.
- I surprised him వానికి ఆశ్చర్యమయ్యేటట్టు చేసినాను, వాణ్ని లటక్కున పట్టుకొన్నాను.
- you surprise me! హా! హా! to take unawares యేమరిపాటుగా వచ్చి పట్టుకొనుట.
- they surprised him at his brothers house అన్న యింట్లో వాడు వాండ్లకు చిక్కినాడు, దొరికినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).