survey
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to view, look at చూచుట, విచారించుట, ఆద్యంతముగా చూచుట.
- he surveyed the garden and admired it ఆ తోటను చూచి ఆశ్చర్యపడ్డాడు.
- he surveyed me with astonishment నన్ను యెగాదిగా చూచినాడు.
- to measure and estimate land or buildings కొలుచుట, భూములను కొలుచుట.
- he surveyed the district ఆ తాలూకా భూములను కొలిచి లెక్క యేర్పరచినాడు.
నామవాచకం, s, view చూడడము, అవలోకనము, విచారణ.
- or measurement కొలవడము, భూమిని కొలవడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).