Jump to content

system

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a method, theory, scheme సిద్ధాంతము,పద్ధతి,సమయము, సంప్రదాయము.

  • system of religion మతక్రమము.
  • a system of Logicతర్క సంగ్రహము.
  • system of government ప్రభుత్వము యొక్క పద్ధతి.
  • hissystem or health is deranged వాడి దేహము చెడిపోయినది, వాడి దేహముతారుమారుగా వున్నది.
  • the physical or corporeal system శరీరము, స్థూలశరీరము.
  • the intellectual system సూక్ష్మ శరీరము.
  • the solar system సూర్యసిద్ధాంతము.
  • a system of words లోకముల యొక్క వరస.
  • a system of medicineచికిత్సాసారసంగ్రహము.
  • the six systems of religion షట్ దర్శనములు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=system&oldid=946063" నుండి వెలికితీశారు