ask
Appearance
(to ask నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, అడుగుట, వేడుకొనుట, విచారించుట.
- ask yourself if this is justయిది న్యాయమో అన్యాయమో నీవే చెప్పు.
- I asked him to dinner వాణ్ని భోజనానికిపిలిచినాను.
- he asked them for a dinner అన్నము పెట్టుమని వారిని అడిగినాడు.
- they asked for their lives చంప వద్దని బతిమాలుకొన్నారు.
- I asked for himవాడు యెక్కడని విచారిస్తిని.
- She asked God for children సంతానము కావలెననిదేవుణ్ని కోరింది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).