eat
Appearance
(to eat నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, నామవాచకం, తినివేసుట, భోజనముచేసుట, హరించుట.
- they eat together వాండ్లుకూడా భోజనము చేస్తారు.
- rust eats into the sword తుప్పు కత్తిని తినివేస్తున్నది.
- leprosy eats into the flesh పెద్ద రోగము మాంసము తినివేస్తున్నది.
- Sorrow eats into the soul వ్యసనముచేత ప్రాణము కుంగిపోతున్నది, ప్రాణము విసికిపోతున్నది.
క్రియ, విశేషణం, తినుట, భోజనంచేసుట, భక్షించుట,మేసుట.
- to eat soup, honey, or milkతాగుట, యీమూటిని బహుశా గరిటెతో పుచ్చుకొనే విషయమందు eat అని ప్రయోగిస్తారు.
- they eat milk గరిటెతో పాలు తాగుతారు, తీసుకొంటారు.
- he was forced to eat his own words తాను చెప్ఫినది వెర్రికూత లని తానే వొప్పుకోవలసి వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).