tone

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, note sound స్వరము, నాదము, ధ్వని, స్వనము.

  • manner రీతి, క్రమము.
  • then they changed their tone వేరే భావముగా మాట్లాడినారు, విరసముగా మాట్లాడినారు.
  • his stomach has lost its tone వానికి ఆకలి మందగించి వున్నది.
  • the medicine restored the tone of the stomach యీ మందు చేత యెప్పటివలె ఆకలి పుట్టినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=tone&oldid=431051" నుండి వెలికితీశారు