torrent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- a torrent of rain జడివాన.
- the rain fell in torrents కుంభవర్షముగా కురిసినది.
- to weep in torrents కన్నీరు మున్నీరుగా యేడ్చుట.
- a torrent of abuseశరపరంపరలుగా తిట్టిన తిట్లు, లక్షతిట్లు.
- the blood flowed in torrents నెత్తురువెల్లువలైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).