Jump to content

trade

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, traffick వర్తకము, వ్యాపారము, బేరము, కులకాయకము, వృత్తి.

  • the people of the trade ఆ వ్యాపారములో వుండేవాండ్లు.
  • all the trade resent this as an injustice పంచాణము వాండ్లందరున్ను దీన్ని అన్యాయమంటారు.
  • the poets trade కవి వృత్తి.
  • the trade of prostitution వేశ్యావృత్తి.
  • he carried on the trade of carousal and riotతాగితుళ్లి దుమికి నానారచ్చలు చేసే వ్యాపారము లో వుండినాడు.
  • or, booksellers business పుస్తకాలమ్మే వ్యాపారము.
  • the trade of compliments స్తోత్రము చేసేవ్యాపరము.
  • a jack of all trades పాట్లమారి.

క్రియ, నామవాచకం, వర్తకము చేసుట, వ్యాపారము చేసుట బేరము చేసుట.

  • he went to tradein grain ధాన్యపు బేరము చేయబోయినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trade&oldid=946917" నుండి వెలికితీశారు