trap
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, బోను.
- an elephant trap వారి.
- tiger trap పెద్దపులిమీటు.
- he fell into her trapదాని మాయలో బడ్డాడు, traps or kit ( a vulgar word much used at present )సామాను.
- Trap, a species of rock నాపరాతి భేదము.
క్రియ, విశేషణం, to catch in a snare బోనులో చిక్కించుకొనుట.
- he trapped the tiger ఆ పులిని బోనులో చిక్కించుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).