treatment
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, manner of using; good or bad behaviour towardనడిపించడము, జరిగించడము, విచారణ, విచారించడము, వ్యవహారము.
- favourable treatmentఉపచరణ, ఆదరణ.
- gentle treatment తిన్నగా నడిపించడము.
- cruel treatment క్రౌర్యము గా నడిపించడము.
- his treatment of his servants is shameful వాడు తన నవుకర్లను గురించి నడిపించేది నిండాఅన్యాయముగా వున్నది.
- from his treatment of this question I see that he is alogician యీ విషయమును గురించి వాడు వ్రాశినదాన్ని చూస్తే తార్కికుడువలె అగుపడుతున్నది.
- manner of applying medicine చికిత్స, వైద్యము.
- he describedthe doctors treatment of this case యీ విషయములో వైద్యుడు చేసిన చికిత్స ను వివరించి చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).