వైద్యుడు
Jump to navigation
Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం. /వ్యు. ఆరోగ్యమును కలిగించువాడు.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వైద్యం చేసే వృత్తిగా స్వీకరించినవాడు వైద్యుడు
- ఓషధీధరుడు,
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ధన్వంతరి దేవ వైద్యుడు.