trip
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to error fail; to stumble తప్పుట, జారుట.
- he tripped and fell జారిపడ్డాడు.
- my horse tripped and fell నా గుర్రము కాలు జారి పడ్డది.
- he tripped in saying these words యీ మాటలు చెప్పడములో తప్పినాడు.
- she was tripping along అది బిరబిర వస్తూ వుండినది.
నామవాచకం, s, a stumble కాలు జారడము, స్ఖలనము, తప్పడము, జారడము, జరగడము.
- this was a trip of the tongue యిది నోరు జారి వచ్చిన మాట.
- there is a trip in this account యీ లెక్కలో వొక తప్పు వున్నది.
- a short journey స్వల్ప ప్రయాణము, నడ,తడవ.
- the cart made four trips ఆ బండి నాలుగు తడవలు పోయివచ్చినది.
- the boat made three trips ఆ పడవ మూడు తడవలు పోయివచ్చినది.
- he took a trip to Conjeveram కంచికి వొక ప్రయాణము పోయివచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).